Homeభక్తి/ఆధ్యాత్మికంతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8-10 గంటల సమయం!

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8-10 గంటల సమయం!

Tirumala temple devotees waiting in long queues for Sarva Darshan, with an estimated waiting time of 8 to 10 hours.

తిరుమల | వారధి న్యూస్:తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్‌లోకి ప్రవేశించే భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది.

నిన్నటి దర్శన వివరాలు:

  • స్వామివారిని దర్శించుకున్న భక్తులు: 77,092
  • తలనీలాలు సమర్పించిన భక్తులు: 27,615
  • హుండీ ఆదాయం: రూ.4.55 కోట్లు
  • విక్రయించిన లడ్డూలు: 4.19 లక్షలు
  • అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు: 1.81 లక్షలు
  • వైద్య చికిత్స పొందిన భక్తులు: 2,680

భక్తులు తిరుమలకు వచ్చే ముందు దర్శన సమయాలు, రద్దీ పరిస్థితులను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఓం నమో వేంకటేశాయ! 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine