Homeక్రైమ్మూడు నెలల గర్భవతైన భార్యను చంపి గోదావరిలో పడేసిన పోలీస్ కానిస్టేబుల్

మూడు నెలల గర్భవతైన భార్యను చంపి గోదావరిలో పడేసిన పోలీస్ కానిస్టేబుల్

Police constable accused of killing his three-month-pregnant wife and throwing her body into the Godavari River.

ములుగు | వారధి న్యూస్:ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రాంతానికి చెందిన భవాని అనే యువతితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ప్రేమ వివాహం చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్

ప్రస్తుతం కొత్తగూడెంలోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో, తన భార్య ఆత్మహత్య చేసుకుందని గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్ నరేందర్

అనుమానంతో విచారించగా తానే హత్య చేసి గోదావరిలో పడేశానని చెప్పడంతో, శుక్రవారం ఉదయం నుంచి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టగా బూర్గంపాడు మండలం గుమ్మూరు వద్ద లభించిన భవాని మృతదేహం

అయితే గర్భంతో ఉన్న తన భార్యను మంగళవారమే హత్య చేసి, ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నట్టు సమాచారం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine